గల్ఫ్ మూవీ రివ్యూ | Filmibeat Telugu
2017-10-13
10
సమాజంలోని సమస్యలపై సినీ అస్త్రాన్ని సంధిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న సమకాలీన దర్శకుల్లో పీ సునీల్ కుమార్ రెడ్డి ఒకరు. సునీల్ కుమార్ రెడ్డి రూపొందించే చిత్రాల్లో వాణిజ్య విలువల కంటే ప్రజల జీవితాలు, ఆ జీవితాల్లోని కష్టాలు స్పష్టంగా కనిపిస్తాయి.